Harry Potter రచయిత జీవితం
Harry Potter రచయిత్రి జీవితం లో ముఖ్యమైన సంఘటనలు
![]() |
wikipedia |
Harry Potter అనేది ఒక ఫాంటసీ నవల. మొత్తం 400M copies అమ్ముడు పోయాయి. దీని రచయిత JK Rowling.Harry Potter 15బిలియన్$ వాసులు చేసింది .
![]() |
flickr |
ఈమె 17వ ఏటా కాలేజీ నుండి తీసివేశారు. తన 25 సంవత్సరముల వయసు లో తన తల్లిని కోల్పోయింది. 27 వ ఏటా (1992 oct )లో పెళ్లి చేసుకుంది .1993 లో కూతురు పుట్టింది. భర్త తనను తిడుతూ ఉండేసరికి విడాకులు తీసుకుంది . ఒంటరి జీవితం అనుభవించినది, డిప్రెషన్ కి గురి అయ్యింది . 30 వ ఏటా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది . ఏం చెయ్యాలని ఆలోచించి
books రాయడం స్టార్ట్ చేసింది . 31వ ఏటా మొదటి పుస్తకం విడుదల చేసింది .
35ఇయర్స్ కి 4 books విడుదల చేసింది . 42వ ఏటా ఒక బుక్ విడుదల చేసిన రోజు 11M copies అమ్ముడయ్యాయి . JK Rowling రచయిత్రి కాకుండా film ప్రొడ్యూసర్ screenwriter. తన డబ్బు చాల వరకు charities కి దానం చేసింది.
"Rock bottom became the solid foundation on which 1 rebuilt my life"
~ J.K. Rowling
Comments
Post a Comment