What is vedic mathematics(వేద గణితం అంటే ఏమిటి ?)
వేద గణితం అంటే ఏమిటి ?
మనకు గుణించడం (MULTIPLICATION )లో చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి . అందులో వెదిక్ మాథెమాటిక్స్ ఒకటి.
ఇది పురాతన పద్ధతి. దీనిని వేదాల నుండి తీస్తిసుకో బడినది . దీనిని మరల వేదాల నుండి 1991 నుండి శ్రీ భారతీ కృష్ణ Tirthaji మహరాజ్ గారు వృద్ధిలోకి తెచ్చారు .
దీనిలో 16 సూత్రాలు ఉంటాయి .
ఇది పురాతన పద్ధతి. దీనిని వేదాల నుండి తీస్తిసుకో బడినది . దీనిని మరల వేదాల నుండి 1991 నుండి శ్రీ భారతీ కృష్ణ Tirthaji మహరాజ్ గారు వృద్ధిలోకి తెచ్చారు .
దీనిలో 16 సూత్రాలు ఉంటాయి .
వేదిక్ మ్యాథమెటిక్స్ యొక్క 16 సూత్రాలు క్రింద ఇవ్వబడినవి
వాటి ఆధారంగా చేసుకొని vedic mathematics ప్రతిపాదించబడినది.
Very interesting
ReplyDelete